ఈ ఆప్లికేషన్‌లో తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించిన అన్ని ఎక్సామ్స్ ని పొందుపరచాము.కొత్తగా నిర్వహిస్తే వాటిని ఈ ఆప్లికేషన్‌లో ఆప్‌డేట్ చేస్తాము. మీకు ఈ ఆప్లికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏ విధంగా ప్రశ్నలు, ఎలాంటి ఫ్రశ్నలు ఇస్తున్నారు అనే అంశం పై మీకు అవగహాన కలిగిస్తుంది.ఈ ప్రశ్నలు తెలంగాణా గవర్న్‌మెంట్ ఎగ్స్యామ్స్ కి చాలా ఉపయోగపడతాయి .ఈ ప్రశ్నలన్నీ భాగాలుగా విభజించి మీకు సులువుగా చదువుకొనే విధము గా ఉన్నాయి .ఇంకా ఇలాంటి ఆప్స్ మీకు గూగల్ ప్లే స్టోర్ లోని ఆప్4మీ(aap4me) పేజ్ లో దొరుకుతాయి .డౌన్‌లోడ్ చేసుకోండి